Car Discounts In April 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మారుతి సుజుకి, టాటా కంపెనీలు ఈ ఏప్రిల్ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Car Discounts In April 2024 : నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వీటిలో మారుతి సుజుకి, టాటా కంపెనీలు అందిస్తున్న బెస్ట్ కార్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Maruti Car discounts in April 2024 : మారుతి సుజుకి కంపెనీ జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనో, సియాజ్, గ్రాండ్ విటారా కార్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.
Maruti Suzuki Fronx Offers : మారుతి సుజుకి ఈ ఫ్రాంక్స్ (టర్బో-పెట్రోల్ వేరియంట్) కారుపై ఏకంగా రూ.68,000 డిస్కౌంట్ ఇస్తోంది.
- క్యాష్ డిస్కౌంట్ – రూ.15,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ – రూ.10,000
- కార్పొరేట్ బెనిఫిట్స్ – రూ.13,000
- వెలాసిటీ ఎడిషన్ కిట్ – రూ.30,000
- మొత్తం డిస్కౌంట్ – రూ.68,000
Maruti Suzuki Grand Vitara Offers : మారుతి సుజుకి ఈ గ్రాండ్ విటారా హైబ్రిడ్ వెర్షన్స్‌పై రూ.79,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
- క్యాష్ డిస్కౌంట్ – రూ.25,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ – రూ.50,000
- కార్పొరేట్ బెనిఫిట్స్ – రూ.4,000
- మొత్తం డిస్కౌంట్ – రూ.79,000
Maruti Suzuki Jimny Offers : మారుతి సుజుకి కంపెనీ 2023 జిమ్నీ మోడల్‌పై రూ.1.50 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది.
Maruti Suzuki Baleno Offers : మారుతి సుజుకి ఈ పాపులర్ నెక్సా ప్రొడక్టు (బాలెనో)పై రూ.53,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
- క్యాష్ డిస్కౌంట్ – రూ.35,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ – రూ.15,000
- కార్పొరేట్ బెనిఫిట్స్ – రూ.3,000
- మొత్తం డిస్కౌంట్ – రూ.53,000
Maruti Suzuki Ciaz Offers : మారుతి సుజుకి ఈ సెడాన్ (సియాజ్) కారుపై కూడా రూ.53,000 డిస్కౌంట్ ఇస్తోంది.
- క్యాష్ డిస్కౌంట్ – రూ.25,000
- ఎక్స్ఛేంజ్ బోనస్ – రూ.25,000
- కార్పొరేట్ బెనిఫిట్స్ – రూ.3,000
- మొత్తం డిస్కౌంట్ – రూ.53,000
2. Tata Car discounts in April 2024 : టాటా కంపెనీ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఆల్ట్రోజ్, టియాగో, టైగోర్, నెక్సాన్, హారియర్ కార్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Tata Tiago 2023 Model Offers :
- టాటా కంపెనీ ఈ టియాగో సీఎన్జీ (1-సిలిండర్) వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టియాగో సీఎన్జీ (2-సిలిండర్) వేరియంట్‌పై రూ.85 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది
- టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్‌పై రూ.90 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
Tata Tiago 2024 Model Offers :
- టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్ {XE, XT, XT(O)} వేరియంట్లపై రూ.75 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్ ఇతర వేరియంట్లపై రూ.60 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
- టాటా కంపెనీ ఈ టియాగో సీఎన్జీ (మాన్యువల్/ఆటోమేటిక్) రూ.50 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
Tata Tigor 2023 Model Offers :
- టాటా కంపెనీ ఈ టిగోర్ సీఎన్జీ (1-సిలిండర్) వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టిగోర్ సీఎన్జీ (2-సిలిండర్) వేరియంట్‌పై రూ.90 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టిగోర్ పెట్రోల్ (మాన్యువల్/ ఆటోమేటిక్) వేరియంట్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టిగోర్ ఈవీపై రూ.12 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
Tata Tigor 2024 Model Offers :
- టాటా కంపెనీ ఈ టిగోర్ పెట్రోల్ (XZ Plus & XM) వేరియంట్‌పై రూ.65 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టిగోర్ పెట్రోల్ ఇతర వేరియంట్‌పై రూ.55 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ టిగోర్ సీఎన్జీ వేరియంట్‌పై రూ.55 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
Tata Altroz 2024 Model Offers :
- టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్‌పై రూ.65 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్‌పై రూ.60 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ పెట్రోల్ (ఆటోమేటిక్-DCT) వేరియంట్‌పై రూ.45 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్‌పై రూ.45 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
Tata Nexon 2024 Model Offers : ఈ టాటా నెక్సాన్ కారుపై రూ.45,000 డిస్కౌంట్ లభిస్తోంది.
Tata Harrier 2024 Model Offers : ఈ టాటా నెక్సాన్ కారుపై రూ.85,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
also read-కల్కి’పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్ – ఆ స్థాయిలో లేరంటూ..!