Daayre-ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి.
Daayre- ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, కొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో ఫ్యామిలీ డ్రామా సినిమాలు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో అక్క, చెల్లెల మధ్య ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ జరుగుతుంది. చెల్లెలు పెళ్లి చేసుకున్న వ్యక్తితో, అక్క శోభనం చేసుకుంటుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…



స్టోరీ లోకి వెళితే
డింపుల్, ఫర ఇద్దరు అక్క చెల్లెలు చిన్నప్పటి నుంచి బాగా కలిసి మెలిసి ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నట్టు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే డింపుల్ కన్నా ఫరా అందంగాను, చురుకుగాను ఉంటుంది. డింపుల్ ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే, ఆ వ్యక్తుల్లో ఏదో ఒక లోపం చూపించి రిజెక్ట్ చేపించేది. ఇలా జరుగుతున్న క్రమంలో డింపుల్ కి పెళ్లి సంబంధాలు వస్తాయి. అయితే డింపుల్ ని చూడడానికి వచ్చే సంబంధాలు, ఫరావైపు మొగ్గు చూపేవాళ్ళు. అక్క పెళ్లి చేసిన తరువాతే చెల్లి పెళ్లి చేస్తామని చెప్పి పంపించే వాళ్ళు తల్లి దండ్రులు. ఇక్కడి వరకు వీళ్లిద్దరి రిలేషన్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత డింపుల్ కి ఒక మ్యాచ్ వస్తుంది. అక్కడికి ఫరని రావద్దని డింపుల్ రిక్వెస్ట్ చేస్తుంది. పెళ్ళికొడుకు కూడా డింపుల్ ని ఓకే చేయాలనుకుంటాడు. ఇంతలోనే ఫర వీళ్లిద్దరి మధ్యకి వస్తుంది. పెళ్ళికొడుకు డింపుల్ ని కాదని, ఫరను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది అక్కకి, చెల్లెలు ఈగో తో ఫీల్ అవుతుందని.
ఆ తర్వాత ఫరకి అతనితో పెళ్లి జరుగుతుంది. అయితే మొదటి రాత్రి ఆమెతో వెళ్లడానికి ముందు, పెళ్ళికొడుకు మద్యం బాగా సేవిస్తాడు. ఒక గదిలోకి వెళ్లాల్సిన పెళ్లి కొడుకు, మరొక గదిలోకి వెళ్తాడు. ఇదే అదునుగా డింపుల్ అతనితో మొదటి రాత్రి జరుపుకుంటుంది. ఎంతసేపటికి పెళ్ళికొడుకు రాకపోవడంతో చెల్లి వెతుకుతూ ఉంటుంది. స్పృహ లేకుండా అక్క గదిలో ఉన్న భర్తని చూసి ఫర షాక్ అవుతుంది. చివరికి చెల్లెలు భర్తతో కాపురం చేస్తుందా? అక్క ఎందుకు ఇలా చేసింది? పెళ్లి కొడుక్కి ఈ విషయం తెలుస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xstreme) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘దాయరీ’ (Daayree) అనే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.
దాంతో డింపుల్ చాలా బాధపడుతుంది. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి అతను ఫుల్ గా మందు తాగి పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు. దాంతో ఇదే అదునుగా చూసుకొని డింపుల్ అతనితో మొదటి రాత్రి గడుపుతుంది. తీరా అతను ఎంతసేపటికి రాకపోవడమతొ ఫర వెళ్లి చేస్తే అతను డింపుల్ రూమ్ లో ఉంటాడు. ఆతర్వాత ఏం జరిగింది. ఒకే భర్తతో అక్క చెల్లెల్లు కాపురం చేస్తారా.? అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు దాయరీ. ఈ రొమాంటిక్ డ్రామా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటిటి ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది
also read-
Samantha: సమంత సీక్రెట్ బట్టబయలు.. అతగాడితో గుట్టుగా వ్యవహారం..!