Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,380 ఉండగా, బుధవారం నాటికి రూ.713 పెరిగి రూ.74,093కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.84,025 ఉండగా, బుధవారం నాటికి రూ.1,107 పెరిగి రూ.85,132కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 10th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
- Gold Price In Vijayawada April 10th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 10th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
- Gold Price In Proddatur April 10th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,345 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 7 డాలర్లు పెరిగి 2,352 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.15 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 10th 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.55,41,445 |
ఇథీరియం | రూ.2,65,100 |
టెథర్ | రూ.80 |
బైనాన్స్ కాయిన్ | రూ.45,648 |
సొలోనా | రూ.14,185 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 10th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 270 పాయింట్లు లాభపడి 74,953 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 74 పాయింట్లు వృద్ధి చెంది 22,717 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఎల్ అండ్ టీ
రూపాయి విలువ
Rupee Open March April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 11 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.20గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices April 10th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ALSO READ-Nabha Natesh : ఉగాది పండుగ పూట పట్టు వస్త్రాల్లో అందంగా మెరిసిపోతున్న నభా నటేష్..