PRIYANKA CHOPRA-చుట్టూ బాడీ గార్డ్స్, మహేష్ కోసం లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ బ్యూటీగ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
PRIYANKA CHOPRA-గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. లాస్ ఏంజిల్స్ నుంచి ఆమె హైదరాబాద్ కి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుటికే ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారు. ఇటీవల సీక్రెట్ గా మూవీ లాంచ్ కూడా జరిగింది. తాజాగా ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబుతో ఈ చిత్ర చర్చల్లో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.
చుట్టూ బాడీ గార్డులతో ఆమె హైదరాబాద్ లో అడుగు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కనుంది. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రచించిన నవల ఆధారంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహస వీరుడిగా కనిపిస్తారు.
మహేశ్ సరసన ప్రియాంక?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘SSMB 29’లో నటించనున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. దీనికి తగ్గట్లుగా ఆమె తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో ఆమె మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ అభిమానులు అంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
BREAKING: Priyanka Chopra lands🛬 in Hyderabad for Mahesh Babu – Rajamouli project SSMB29. pic.twitter.com/6x131pNj7v
దాదాపు 20ఏళ్ల పాటు బీటౌన్‌లో రాణించిన ప్రియాంక, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అలా గ్లోబల్ స్టార్ ట్యాగ్ సంపాదించిన ప్రియాంకను సినిమాలో తీసుకుంటే హాలీవుడ్ లెవెల్లోనూ క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారని అంటున్నారు. కానీ, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
షూటింగ్ అప్పుడే షూరు : ఇక ఈ సినిమా కన్ఫార్మ్ అయ్యి చాలా రోజులు గడుస్తున్నాప్పటికీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ గ్యాప్‌లో అటు జక్కన్న, ఇటు మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్లారు. అయితే 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సినిమా కథ విషయానికొస్తే, ఇక ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి తెరపై ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో దీనిపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి . అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని రీమేక్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్ కనిపించనున్నారు.
ప్రియాంకా చోప్రా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) అనౌన్స్మెంట్ ఈవెంట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిందని నెట్టింట కథనాలు రౌండప్ చేస్తున్నాయి. ప్రియాంకా చోప్రా తప్పకుండా ఎస్ఎస్ఎంబీ 29లో భాగం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నెట్టింట ఓ అభిమాని కామెంట్ చేయగా… ఆమె ఫైనల్ అయిందని భావిస్తున్నా. అయితే మాత్రం అద్భుతమైనదని చెప్పాలి.. అని మరో అభిమాని కామెంట్ చేశారు.
ఇదే నిజమైతే ఐదేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా చేయబోతున్న భారతీయ సినిమా ఎస్ఎస్ఎంబీ 29 కానుంది. మరి దీనిపై కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2002లో తొలిసారి తమిళ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ బీహారీ సుందరి ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. తుఫాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హాయ్ చెప్పింది.
ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ఇప్పటికే మేకోవర్ మార్చుకుని.. లాంగ్ హెయిర్, గడ్డం, పోనీ టెయిల్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు.
23 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా తెలుగు సినిమాకి తిరిగి వచ్చింది
ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే ఈ ప్రాజెక్ట్ ప్రియాంక తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా ఎదురుచూసిన పునరాగమనం కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఆమె చివరి తెలుగు చిత్రం 2002లో అపురూపం , ఆమె కెరీర్ ప్రారంభంలో నటించింది. చోప్రా రెండు దశాబ్దాలకు పైగా ప్రాంతీయ సినిమాలకు దూరంగా ఉన్నందున ఇది కూడా చోప్రాకి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది.
ప్రియాంక చోప్రా యొక్క ఇటీవలి ప్రాజెక్ట్‌లు మరియు గ్లోబల్ ప్రెజెన్స్
రాజమౌళి చిత్రంలో తన సంభావ్య పాత్రను పక్కన పెడితే, ప్రియాంక చోప్రా అనేక ఉత్తేజకరమైన అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె ఇటీవల కెనడాలోని టొరంటోలో జోనాస్ బ్రదర్స్ రాబోయే క్రిస్మస్ సినిమా సెట్లో కనిపించింది. వరుస చిత్రాలలో, ప్రియాంక మరియు ఆమె భర్త, నిక్ జోనాస్, మంచులో నడుస్తూ, సెట్లో తమ సమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది, ఇక్కడ ప్రియాంక తన భర్త నిక్ మరియు అతని సోదరులు జో మరియు కెవిన్ జోనాస్‌లతో స్క్రీన్‌ను పంచుకోనుంది.