Shraddha Das : సోషల్ మీడియాలో తన అంద, చందాలతో రచ్చ చేసే శ్రద్దదాస్ మరోసారి కుర్రాళ్లను కట్టిపడేసేలా ఫోటోషూట్ చేసింది. ఈపిక్స్ లో ముద్దుగుమ్మ థైస్ చూపిస్తూ నెటిజన్ల చూపుల్ని దోచుకుంటోంది.
శ్రద్ద దాస్ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెమెరా ముందు పరువాల ప్రదర్శన చేయడంలో ఈ యంగ్ లేడీ తర్వాతే ఎవరైనా. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ.
రీసెంట్ హగా ఫుల్ హ్యాండ్స్ బ్లూ కలర్ టాప్ పై పిక్కలు కనిపించేలా పొట్టిగా ఉన్న నిక్కరు వేసుకొని తన థైస్ చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది శ్రద్దాదాస్. సిమ్లా యాపిల్ లా ఉండే ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.
చలిగాలుల్లో వేడి పుట్టించేలా అందాల ప్రదర్శన చేసింది. ఎద అందాలను హైలైట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు
ఏ డ్రెస్ వేసుకున్న అందాలు చూపించడమే టార్గెట్ గా పెట్టుకున్న శ్రద్దాదాస్ తన లౌల్లీ లుక్స్ తో కుర్రాళ్లకు చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది.ఈ ఫోటోలు చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు
ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది.
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది.ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, టీవీ షోలకే పరిమితం అయిన ఈ సిమ్లా యాపిల్ ..సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. తన ఎద సంపద చూపిస్తూ కొబ్బరి బోండం తాగుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది శ్రద్దాదాస్
సరైన బ్రేక్ రాలేదు కానీ..లేదంటే ఈ అమ్మడిలోని యాంగిల్స్ చూసి ఏ డైరెక్టర్ పెద్ద హీరో పక్కన ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈ టైమ్ కి స్టార్ హీరోయిన్ అయి ఉండేది. టైం బ్యాడ్ చివరకు శ్రద్దాదాస్ ఈవిధంగా తన అందాలను పరిచేయాల్సి వస్తోంది.సరైన బ్రేక్ రాలేదు కానీ..లేదంటే ఈ అమ్మడిలోని యాంగిల్స్ చూసి ఏ డైరెక్టర్ పెద్ద హీరో పక్కన ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈ టైమ్ కి స్టార్ హీరోయిన్ అయి ఉండేది. టైం బ్యాడ్ చివరకు శ్రద్దాదాస్ ఈవిధంగా తన అందాలను పరిచేయాల్సి వస్తోంది.
also read-మా మధ్య ఏదో ఉందన్నారు – దర్శకుడి మాటలకు స్టేజ్‌పైనే ఏడ్చేసిన పూర్ణ…!
Shraddha Das : నేను ఏ వ్యాపారవేత్తతో డేటింగ్ చేయడం లేదు
ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం లేదని శ్రద్ధా దాస్ స్పష్టంగా చెప్పింది. ఆమె పెళ్లికి సంబంధించిన ఊహాగానాలన్నీ అవాస్తవం. తన పెళ్లి గురించి కొత్తగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని శ్రద్ధాదాస్ తెలుగుసినిమా.కామ్‌తో అన్నారు.ఆమె ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
“నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మరియు నాకు ఏ వ్యాపారవేత్త తెలియదు, ”ఆమె మాకు చెప్పారు.
32 ఏళ్ల నటి “ఆర్య 2,” “గుంటూర్ టాకీస్,” “PSV గరుడ వేగ,” మరియు “ఏక్ మినీ కథ” వంటి చిత్రాలలో నటించింది. ఆమె దాదాపు 15 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో పనిచేశారు.
ముంబైకి చెందిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్.